నవతెలంగాణ-డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల హక్కుల సాధనకై తలపెట్టిన మహాధర్న కార్యక్రమానికి ఇందల్ వాయి మండలం నుండి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివేళ్ళినట్లు మా హక్కుల సాధనకై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వికలాంగుల ఐక్య పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశి, విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు ఇమ్మడి సాయిలు ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఎన్నో ఏళ్లుగా సమస్యల పరిష్కారించాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇక నైన దివ్యంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వేంటనే పరిష్కారించలని ప్రభుత్వాన్ని విన్నవించారు. తరలివళ్ళిన వారిలో నిజామాబాద్ రూరల్ కన్వీనర్ కుంట మహిపాల్ రెడ్డి, అంకం గంగాధర్, అబ్బవ్వ, జమున, పోసాని, రాజేందర్, శంకర్, మండలం లోని ఆయా గ్రామాలకు చెందిన దివ్యాంగులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 05:12PM