నవతెలంగాణ-బెజ్జంకి
డిసెంబర్ 12 బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ రాజ్యాధికార యాత్ర కొనసాగుతుందని బీఎస్పీ మానకోండూర్ నియోజకవర్గ అద్యక్షుడు బోనగిరి ప్రభాకర్ తెలిపారు.బుధవారం మండల పరిదిలోని బేగంపేట, గూడెం గ్రామాల్లో రాజ్యాధికార యాత్ర ఏర్పాట్లను బీఎస్పీ నాయకులతో కలిసి కరీంనగర్ జిల్లాద్యక్షుడు నల్లాల శ్రీనివాస్ పరిశీలించారు.మండలంలో సాగనున్న రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం బీఎస్పీ నాయకులకు సూచించారు.మండల బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm