నవతెలంగాణ-కంటేశ్వర్
డిసెంబర్ 19న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోర్ కమిటీ సభ్యులు నాంపల్లి పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 28 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బిజెపి పార్టీ 1997 నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మద్దతు ప్రకటించింది 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని బిజెపి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కూడా వర్గీకరణ బిల్లు పేరేత్తడం లేదు డిసెంబర్ 6 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బిజెపి పార్టీ మాట నిలుపుకోవాలని గుర్తు చేస్తున్నాం అన్నారు.
నిజామాబాద్ ఆర్ అండ్ అతిథి గృహంలో చలో ఢిల్లీ కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు ఆర్ నాంపల్లి కార్పొరేటర్ రాము, జిల్లా ఇంచార్జ్ సల్లూరి శ్రీనివాస్, మాదిగ మహిళ సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షురాలు పోసాని, జిల్లా అధ్యక్షులు గుండారం మోహన్, సీనియర్ నాయకులు మోతే, భూమన్న జిల్లా అధికార ప్రతినిధి సంజీవ్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ దేవన్న, జిల్లా సహా కార్యదర్శి సాయి బాబా. మొస్ర అధ్యక్షులు సాయిలు. డిచ్పల్లి సాయిలు. మండల అధ్యక్షుడు నిజామాబాద్ రూరల్ అధ్యక్షుడు బాబయ్య, మల్లారం సాయిలు , కేశపూర్ గంగమని, మహేశ్వరి, సంపత్, లక్ష్మణ్, సురేష్, రవి, గాజుల రామచందర్, సంజీవ్, గంగారం తదితరులు పాల్గొన్నారు.