నవతెలంగాణ-ధర్మసాగర్
మండలంలోని దేవనూరు గ్రామంలోని ఉపాధి హామీ పనులను జడ్పీ సీఈవో సరిత వారి బృందం చే శుక్రవారం పర్యవేక్షించారు. దేవనూరులో గ్రామ సర్పంచ్ చిర్రాకవిత కుమార్ ని ఉపాధి హామీ పనుల విషయాలను స్టేట్ ఇంటర్నల్ టీం ఆడిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ఇంకుడు గుంతలను, రైతు కలలను, నీటి స్టోరేజీలను స్వయంగా వారు తిరిగి పర్యవేక్షించారు. అనంతరం ఉపాధి హామీ పనులను సక్రమంగా నిర్వర్తించే విధంగా స్థానిక సర్పంచ్ కి ప్రజా ప్రతినిధులకు సూచించారు. గ్రామ అభివృద్ధి పనులలో గ్రామస్తులు భాగస్వాములై ఆదివారం సాయంత్రం అందించాలని సందర్భంగా కోరారు. జడ్పీసీఈవో సరిత, గౌరవ ఎంపీడీవో నవీన్, స్థానిక మండల ఎంపీడీవో జవహర్ రెడ్డి, ఎంపీఓ కరుణాకర్ రెడ్డి, ఏపీవో సంపత్ జేఈ టి ఏ మధుకర్, జే ఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 04:35PM