- సర్పంచ్ లలిత గంగాదాస్
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రోగల పాలై సమయానుసరం మందులు వేసుకోకపోవడంతో తివ్ర అనారోగ్యం పాలౌతున్నారనే సదుద్దేశంతో డయాబెటిక్ కిట్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని దీనిని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ లలిత గంగాదాస్ అన్నారు. శుక్రవారం ఇందల్ వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామ పంచాయతీలో డయాబెటిక్ పేషంట్స్ లకు మందుల కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లలిత గంగాదాస్, ఎంఎన్ఎం సావిత్రి, ఉదయలు మాట్లాడుతూ రోజు ముడు సార్లు వేస్కోనే వివిధ రకాల మందులను ప్రతి నేలకు సరిపడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని వారన్నారు.
డాక్టర్లు సూచించిన విధంగా మందులను వాడాల్సి ఉంటుందని,కిట్లో ఉదయం, సాయంత్రం, రాత్రి కి వేసుకోనే మందులు ఉంటాయని,ఎ మందు వేసుకున్న తర్వాత అదే దానిలో తిరిగి వేసుకోని సమయను సారం మందులు వేసుకుంటు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రకాష్, ఆశా కార్యకర్తలు లక్ష్మి, సువర్ణ, కరోబర్ రాజగౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 06:20PM