నవతెలంగాణ-నవీపేట్
మండలంలోని మోకన్ పల్లి, అనంతగిరి పోలింగ్ కేంద్రాలను తహసిల్దార్ వీర్ సింగ్ శనివారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రొడ్డ సుధాకర్, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm