నవతెలంగాణ-బెజ్జంకి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఆర్హులైన రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలని ఏఈఓ రేణుకా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం సమ్మాన్ నిధి పథకానికి ఈ కేవైసీ చేయుంచుకోని రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఈఓ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm