నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలోని మల్లన్న స్వామి దేవాలయం వద్ద నీటి వసతి కోసం మండలకేంద్రానికి చెందిన పొత్కూరి మహేష్ 10 వేల రూపాయలు విరాళం అందించడంతో యాదవ సంఘ సభ్యులు వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో యాదవులు, మల్లన్న స్వాములు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm