నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి గ్రామం నూతన మండలంలో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నూతన మండలాన్ని ప్రారంభోత్సవం జరిపిన అనంతరం మంత్రివర్యులకు ఏర్పాటుచేసిన భోజన ఏర్పాట్ల వద్ద దొంగిలి గ్రామ సర్పంచ్ మాధవి శేషాంక్ పాటిల్ మంత్రి హరీష్ రావుతో జుక్కుల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే తో ఎంపీ బీబీ పాటిల్ తదితరులతో పలకరిస్తూ ముచ్చటించారు. సర్పంచు పలు విషయాలు మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm