నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు పట్టణ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ చలో ఢిల్లీ కరపత్రాలు గౌతమి నగర్ లోని అంబేద్కర్ చౌరస్తా పాంప్లెట్లులో ఆదివారం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొని మరి మేడి పాపన్న అక్కపల్లి శ్రీను నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మాదిగలంతా విజయవంతం చేయాలని నారా అధ్యక్షుడు మీ మల్లమారి సుధాకర్, నగర అధ్యక్షురాలు మహేశ్వరి లత, కవిత, కమలక్క సమాధానం ఆ కాలనీ అధ్యక్షుడు శివకుమార్ రాంబాబు కాలనీవాసులు ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm