నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నగరంలోని గంజ్ కమాన్ వద్ద స్వాగత్ రెస్టారెంట్ ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, స్థానిక కార్పొరేటర్ బురుగు పల్లి కల్పన, మల్లేష్ గుప్త కార్పొరేటర్ లు, నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm