నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలో ప్రతి సంవత్సరం లాగే యాదవులు ఘనంగా మల్లన్న దేవుడికి బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలో నుండి సుమారు 2 కిలోమీటర్ల మేర దేవాలయం వద్దకు కాలినడకన చేరుకుని, దేవునికి బోనాలు సమర్పించారు. అనంతరం ఉపవాస దీక్ష వీడారు.
Mon Jan 19, 2015 06:51 pm