- తెదేపా నాయకుడు నార్లపాటి
నవతెలంగాణ-అశ్వారావుపేట
తెదేపా జాతీయ అద్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21న ఖమ్మం రానున్నారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు నార్లపాటి శ్రీను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనను మండల వ్యాప్తంగా పార్టీ నాయకులు, సానుభూతిపరులు అధిక మొత్తం ఖమ్మం తరలి రావాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm