నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గత రెండు మూడు రోజుల నుండి ప్రభుత్వ భవనాలను కూల్చివేయడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలను తమ కుటుంబ సభ్యులను తీసుకువచ్చి మరి ఎక్కడికి అక్కడ ఇన్వసమాన్లను ఎత్తుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రజలు ఎలాగైనా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కాపాడాలని కోరుతున్నారు. వాడికి సంబంధించిన దృశ్యాలు ఇలా ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm