నవతెలంగాణ-బెజ్జంకి
ప్రపంచ భూ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నివారించాలని సోమవారం మండల కేంద్రంతో పాటు గుండారం, చీలాపూర్ పల్లి గ్రామాల్లోని ప్రజలకు పార్మర్స్ పస్ట్ పౌండేషన్ ఛైర్మన్ చక్రధర్ గౌడ్ అద్వర్యంలో పత్తెం రాజు, ఇస్కీల పర్శరాం యాదవ్ జనుము క్యారీ బ్యాగులు పంపిణీ చేశారు.