నవతెలంగాణ-గాంధారి
కామారెడ్డి జిల్లా స్థాయి లవణ లాంబడి సమావేశం గాంధారి మండలంలోని చద్మల్ తండాలో నిర్వహించారు ఈ సందర్భంగా లవణ లాంబడి రాష్ట్ర అధ్యక్షుడు తన్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి చంద్ర శేఖర్ రావు మాట ఇచ్చిన ప్రకారం లవణ లంబాడీ లకు Go ms no245 ప్రకారం లవణ బంజారాల లంబాడీ మా జాతి వారికి రిజర్వేషన్ ను ఈ వారం లో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే సురేందర్ పాటు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు బోథ్ నియోజకవర్గం రేఖా నాయక్ కానా పూర్ నియోజక వర్గం గౌరవ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డి కలసి కట్టుగా మా జాతి వారి కొసం ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని జిల్లా స్థాయి సమావేశంలో తీర్మానం చేశారు.
సభా ద్వారా మీ కు విన్న వించుచున్నాను. సీఎం మంత్రులు ఎమ్మెల్యే లు ఈవారం లోపల ఈGo ms no245 ప్రకారం లవణ లంబాడీ లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో ఎదురు తిరుగ బడతాం ఇంకా వారం రోజుల తరువాత ఎస్టీగా జీవో ఇవ్వని పక్షంలో ఉమ్మడి జిల్లా నిజామాబాడ్ ఉమ్మడి జిల్లా అదిల బాద్ అన్ని తండాలో ఆమరణ దీక్ష ప్రారంభం చేస్తామని, ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామని ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి లాభనా మహారాజ్ సంత్ రాంసింగ్ మహారాజ్, బిర్మల్ తండా సర్పంచ్ గోతి దర్బార్, తిప్పారం తండా సర్పంచ్ బిషన్ నాయక్,నేరల్ తండా సర్పంచ్ చందా నాయక్, చద్మల్ తండా సర్పంచ్ ప్రేమ్, జిల్లా స్థాయి నాయకులు అమర్ సింగ్ నాయక్, పెంటయ్య నాయక్, ప్రేమ్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 05:38PM