నవతెలంగాణ-బెజ్జంకి
చైతన్య వికలాంగుల మండల సమాఖ్య అధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. శ్యాంసందర్, బాబు, రవి, అంజయ్య, రఘు, భాగ్యలక్ష్మి, రాములు, అశోక్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm