నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల108వాహనని ఆకస్మికగా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీకాంత్ తనిఖీ నిర్వహించారు. గాంధారి 108,102 వాహనాలను ఆకస్మికంగా ఈ రోజు తనిఖీ చేయడం జరిగింది. అత్యవసర సేవలు అందిస్తున్న 108 సిబ్బంది పనితీరును అభినందించడం జరిగింది. అత్యవసర సమయాలలో సత్వరంగా స్పందించి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలుచేయాలని ప్రజల ఆదరాభి మానాలు పొందాలని సిబ్బందికి ఆయన సూచించారు వీరితో పాటు డిస్టిక్ కోర్డినేటర్ ఇయంఇ అనిరుద్, ఏయఫ్ సి విజయ్, అంబులెన్స్ సిబ్బంది ఇయంటి సురేష్, పైలెట్ సంజీవ్, నవీన్ తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm