నవతెలంగాణ-కంటేశ్వర్
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా, పులాంగ్ చౌరస్తా లో గలా అంబేద్కర్ విగ్రహానికి కెవిపిఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి మంగళవారం నివాులర్పించడం జరిగింది. ఈ సందర్భగా కెవిపిస్ జిల్లా ఉపధ్యక్షుడు ఎన్.నర్సయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీల హక్కులను, కార్మిక హక్కులను, దేశ రాజ్యాంగానీ కాపాడుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరికీ ఉంది అని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, లక్ష్మణ్, ప్రవీణ్, రాము, సునీల్, నాని తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm