నవతెలంగాణ-డిచ్ పల్లి
ఏటీజీసీ బయోటెక్ ప్రైవేటు లిమిటెడ్, సస్టెయినబుల్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎస్సీ), జేకేపీ నాలెడ్జ్ పార్క్ జినోమ్ వ్యాలీ (హైదరాబాద్)తో తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ ఒప్పందం వల్ల తెయూ విద్యార్థులు, ఏటీజీసీ బయోటెక్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ లాబ్స్న సందర్శించవచ్చు. ఈ ఒప్పందం న్యాక్ గ్రేడింగ్ కు ఉపయోగపడుతుంది. ఎంవోయూలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యావర్ధిని, బయటెక్నాలజీ అధ్యాపకులు ప్రవీణ్, మహేందర్, జవేరియా ఉజ్మా, ప్రసన్న, కిరణ్మయి, ఏటీజీసీ ప్రతినిధులు డైరక్టర్ ఈధర్, చీఫే మేనేజింగ్ డైరక్టర్ మార్కండేయ, పౌండర్ డైరక్టర్ వీబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 06:03PM