నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాల (బాలికల) ధర్మారం-బి లో TSWREI టిఎస్ డ్ లు, అర్ఈఐ సొసైటీ నుండి 2022-23 విద్యా సంవత్సరం కు గాను వచ్చిన బెడ్ షీట్లను, ధర్మారం సర్పంచ్ పత్తి మమత ఆనంద్ చే మంగళవారం విద్యార్థినిలకు పంపిణీ చేసినట్లు ప్రిన్సిపల్ బి. సంగీత తెలిపారు. ఈ కార్యక్రమములో వైస్ ప్రిన్సిపల్ డి. కిషన్, ఆమెనిటీస్ ఇంచార్జ్ పి.సుమన్ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm