- నచ్చరాజు వెంకటకిషన్ రావు కూమారుల సూచన
- కబడ్డీ విజేతకు బహుమతులందజేత
నవతెలంగాణ-బెజ్జంకి
గుగ్గీల్ల గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా తమవంతు సహకారమందజేస్తామని నచ్చరాజు సుభాశ్,కిరణ్, శ్రావణ్ సూచించారు.గురువారం మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామంలో నచ్చరాజు వెంకటకిషన్ రావు స్మారకార్థం నిర్వహించిన కబడ్డీ క్రీడల విజేతలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాశ్, న్యాయమూర్తి శ్రావణ్, కిరణ్ బహుమతులందజేశారు. సర్పంచ్ సీత లక్ష్మి, ఉప సర్పంచ్ తిరుపతి, వార్డ్ సభ్యులు, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కొంకటి సురేన్ ,గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm