నవతెలంగాణ - గాంధారి
గాంధారి మండలంలోని సంగెం గ్రామం లో డాక్టర్ వెంకట్ జమున రాథోడ్ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో దాదాపు 400 మంది వివిధ రకాల రోగులను పరిశీలించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలు హరిలాల్ రాథోడ్, ప్రవీణ్ గౌడ్, చాకలి కృష్ణ, కాశిరం, మంగ్త్యా నాయక్ ,ప్రేమ్, పాహీం భాయ్, సంతోష్, బిపారి సాయిలు ,గోపాల్, అనిల్ ,వడల్ పర్తి, గణేశ్, ఎక్కపల్లి తండ రమేష్, సాయిలు, సాయిరాం నాయక్, మాజీ సర్పంచ్ రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm