నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని ఇస్సన్న పల్లిలో గురువారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తలపెట్టిన ఆ జోడు యాత్ర కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ కోఆర్డినేటర్ సుభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి తో కలిసి శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డి, సుబ్బన్న, రాజేందర్, నర్సింగరావు, సిద్ధి రాములు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm