నవతెలంగాణ-కంటేశ్వర్
నిశితడిగ్రీ కళాశాల (అటానమస్), నిశిత పి.జి కళాశాల నిశిత కామర్స్, సైన్స్ కళాశాల నిజామాబాద్ గణతంత్ర దినోత్సవ వేడుకలు శ్రావ్య గార్డెన్లో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీంద్ర గుప్తని ఆహ్వానించడం జరిగింది, గౌరవ అతిథిగా టెక్నికల్ క్యాంపస్ హైరింగ్ హెడ్ సౌతెరీజియన్ విప్రో శ్రీనవీన్ మంజునాథ్ విచ్చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రత్యేకత పీజీ, 2-జి కాలేజ్ టాపర్స్క భూమయ్య అవార్డు 10,000 క్యాష్ తల్లిదండ్రులకు సన్మానం అతేకాకుండా క్లాస్ టాపర్స్ కి యు.61. పీజీ. విద్యార్థులకు గోల్డ్ మెడల్ వి జీ వై అండ్ ఎఫ్ డి సేమ్ విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, (బౌంస్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. వివిధ కంపెనీలలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు వీ.సి చేతుల మీదుగా అహైట్మెంట్ లేటర్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ నిఖిల్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలేజ్ ఎప్పుడూ మీకు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడమే మాలక్ష్య్మ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మెన్ నిఖిల్, చీఫ్ ప్యాఁటన్ వినయ్-కుమార్ కో ఆర్డినేటర్ రాజు , డైరెక్టర్ డి ఎం షేక్, నిశిత కాలేజి ప్రిస్సిపాల్ డా. స్వప్న, నిశిత కామర్స్ & సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ జేయంత్ రెడ్డి, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 03:36PM