- ప్రోసెడింగ్ కాపిల అందజేత
నవతెలంగాణ-డిచ్ పల్లి
గంగపుత్ర ఫంక్షన్ హాల్, గంగమ్మ ఆలయం దగ్గర చెరువు దగ్గర బతుకమ్మ కోసం కానీ గణపతి నిమజ్జనం, గంగమ్మ, శివ లయంకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక లక్ష 50 వేల రూపాయలు గంగపుత్రులకు ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో ఇందల్ వాయి జడ్పీ టీసి గడ్డం సుమన రవిరెడ్డి కి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసినట్లు, నీదులకు సంబంధించిన ప్రోసెడింగ్ కాశిని శుక్రవారం సహకార సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, ఎంపిటిసి మారంపల్లి సుధాకర్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి ఆనంద్ లో అధ్వర్యంలో గంగపుత్రులకు అందజేశారు.
అడిగిన వెంటనే నీదులను మంజూరు చేయడం పాట్ల గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజేందర్, సీనియర్ నాయకులు పాశంకుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు కాశీరాం, సంఘ సభ్యులు లింగారెడ్డి, బెస్త రమేష్, నాగబై గంగాధర్, ముత్యపు సాగర్, మారంపల్లి వినోద్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 05:25PM