నవతెలంగాణ-భిక్కనూర్
బిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు మరింత కృషి చేస్తామని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి పట్టణ అధ్యక్షుడు అంబల్ల మల్లేశం తెలిపారు. శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ 2023 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ ఉప్పల బాబు, మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పురాం రాజమౌళి, సర్దార్ ఖాన్, రైతు విభాగపు నాయకులు జనార్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు సుబ్బారావు, గ్రామ వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 06:11PM