నవతెలంగాణ-రాజంపేట్
డ్రోన్ స్ప్రేయర్ తో పంట పొలాలకు మందు పిచికారి సులువు అని ఏపీఎం సాయిలు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండల మహిళా సమైక్య కార్యాలయంలో మాట్లాడుతూ రాజంపేట్ మండల పరిది గ్రామ రైతులు ఎవరైనా డ్రోన్ స్ప్రేయర్ తో పంటపొలాలకు మందు పిచికారి చేయాలనుకుంటే మండల మహిళా సమాఖ్య అద్వర్యంలో పంట పొలాలకు మందు పిచికారి చేయడానికి డ్రోన్ స్ప్రేయర్ ఉంది అన్నారు. ఎవరికైనా అవసరం ఉన్నవారు ఈ నంబర్లకు సంప్రదించాలని ఆయన సూచించారు.
ఏపీఎం సాయిలు : 8790990114 అకౌంటెంట్ ప్రశాంతి: 9502610961
Mon Jan 19, 2015 06:51 pm