నవతెలంగాణ-భిక్కనూర్
డి ఎల్ డి ఏ డాక్టర్ శ్రీశైలం నిజామాబాదు నగరంలో సారంగాపూర్ డైయిరి ఫార్మ వద్ద గల డిస్ట్రిక్ లైవ్ స్టాక్ డైయిరి డెవలప్మెంట్ శాఖ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని భిక్నూర్ మండల పశు వైద్యాధికారి దేవేందర్ అన్నారు. మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరంలో వారి యొక్క ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కోరుట్ల పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాన్ని డిఎల్ డి ఏ డాక్టర్ శ్రీశైలం కు అంకితం చేస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm