నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోని నాగుళూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ
కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భజన్ లాల్, సర్పంచ్ సావిత్రిబాయి బలరాం, విద్య కమిటీ చైర్మన్ గొర్రె గంగాధర్, ఉప సర్పంచ్ రవీందర్, వార్డ్ మెంబర్ తానాజీ, కరోబూర్ మాణిక్యరావు, మక్త శంకర్రావు, దడిగే శేఖర్ గౌడ్, కాట్ మండి శంకర్రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm