నవతెలంగాణ-బెజ్జంకి
యాసంగి వరి సాగులో జింక్ లోపం వల్ల ఎరుపు రంగులోకి మారుతుందని ఏఓ సంతోష్ తెలిపారు.శుక్రవారం మండల దాచారం గ్రామంలోని రైతులు సాగు చేస్తున్న వరి పైరులను ఏఓ, ఏఈఓ రేణుకా శ్రీ సందర్శించి పరిశీలించారు. వరిలో మోగి తెగులు ఆశించిన చోట కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా.లీటర్ నీటీలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు ఏఓ సూచించారు. రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm