నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని గుర్జాల్ తండా లో గోతిచరణ్ సింగ్ గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుమృతి చెందాడు. విషయం తెలుసుకొని మృతుని కుటుంబాని టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ రావు పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూర్పు రాజు, నాయకులు బామాన్ సురేష్, సర్ధార్ నాయక్, సంజీవులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm