Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంగన్వాడీ లకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : సిఐటియు| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 27 Jan,2023 08:18PM

అంగన్వాడీ లకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : సిఐటియు

నవతెలంగాణ - అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ప్రాంగణంలో అంగన్వాడీలు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడి జిల్లా కార్యదర్శి పద్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. గత 40 సం॥లకు పైగా ఐసిడిఎస్ లోప ని చేస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవీ ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్  కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రే అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్స్ గా మార్చారు. కానీ టీచర్ల తో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. టీచర్ల తో సమానంగా వేతనం తదితర సౌకర్యాలు కల్పించాలని, ప్రగతి భవన్: సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు కోరుతున్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.5 లక్షలు, హెల్పర్లుకు రూ.3 లక్షలు ఇవ్వాలని, వేతనం లో సగం పెన్షన్ ఇవ్వాలని అనేక సంవత్సరాలు నుండి అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్రంలో అడుగుతున్నారు. 2022 మే నెలకు అంగన్వాడీ ఉద్యోగుల 1972 గ్రాట్యుటీ చట్టం వర్తింపజేయాలని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా తెలంగాణ ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదు. దీనివల్ల వయస్సు పైబడ్డ వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2017 నుండి టి ఏ డి ఎ లు, ఇంక్రిమెంట్, ఇన్చార్జి అలవెన్సులు ప్రభుత్వం చెల్లించడం లేదు. 2018లో కేంద్రం. పెంచిన వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించడం లేదు, కేంద్రం పెట్టిన పోషన్ ట్రాకర్ యాప్ ఉంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హే చ్ టి ఎస్ యాప్ తో అంగన్వాడీ ఉద్యోగులకు పని భారం పెరగడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వీటితో పాటు ఇంకా అనేక సమస్యలతో అంగన్వాడీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రింది డిమాండ్స్ ను పరిశీలించి, పరిష్కారం చేయాలని లేని ఎడల 2023 మార్చి 1,2,3 తేదీలలో 3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తామని తెలియజేస్తున్నారు.
డిమాండ్ లు
1) లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి ఐసిడి ఎస్ కు  నష్టం కలిగించే నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలి
2) సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలి. వేతనం లో సగం పెన్షన్ నిర్ణయించాలి
3.) టీచర్ల తో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలి.
4.) 2018 అక్టోబర్లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ.1,500/-లు, హెల్పర్లకు రూ.750/-లు, మినీ వర్కర్లకు రూ.1,250/-లు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్ తో సహా చెల్లించాలి. 
5) 2017 నుండి టి.ఎ, డి.ఎ బకాయిలు మొత్తం చెల్లించాలి. దీనికి సరిపడా బడ్జెట్ ను వెంటనే రిలీజ్ చేయాలి.
6.). 3 సంవత్సరాల రేషన్ షాపు ట్రాన్స్పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలి. 
7)పీఆర్సి ఎరియర్స్ 2021 జూలై, అక్టోబర్, నవంబర్ మూడు నెలల వి వెంటనే చెల్లించాలి.
8.) ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలి. 
9) మదర్స్ కమిటీలకు చైర్మన్గా తల్లులను మత్రమే నియమించాలి. గ్రామ సర్పంచుల ను చైర్మెన్ గా నియామకం చేసే పద్ధతిని వేంటనే ఉపసంహరించు కోవాలి.
10). ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.1.15 పైసల నుండి రూ.5 లకు, గర్భిణీ/బాలింతలకు రూ.2.40 పైసల నుండి రూ.10 లకు పెంచాలి. డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలి.
11)ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లు అన్నిటినీ మెయిన్ సెంటర్లు గా గుర్తించాలి.
12). అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలి. 
13). 2017 నుండి ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి.
14)ఎన్హెచ్ఎస్ యాప్ ను పూర్తిగా రద్దు చేయాలి. కేవలం పోషన్ ట్రాకర్ మాత్రమే కొనసాగించాలి. అన్లైన్
పని చేయడానికి వీలుగా ఐప్యాడ్ అంగన్వాడీలకు ఇవ్వాలి. 
15.)అంగన్వాడీ ఉద్యోగులకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లించాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. 
16)అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు (ఈవెంట్స్) ఇచ్చే డబ్బులు రూ. 250/-ల నుండి
2,000/- లకు పెంచాలి.
17)రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వెహికల్ ద్వారానే సప్లై చేయాలి. 
18) ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలి.
19) జివో. నెం 14, 19, 8 లను వేంటనే సవరించాలి.
20. అంగన్వాడీ ఉద్యోగులకు ఆసరా, కళ్యాణ లక్ష్మి, తదితర ప్రభుత్వ సంక్షేమ పధకలు అమలు చేయాలి.
ఈ కార్యక్రమంలో కృష్ణవేణి కర్నాటి రాధా కనక మహాలక్ష్మి ప్రభావతి వెంకటరమణ సరోజిని శాంత కుమారి తాటి లక్ష్మి శ్యామల లావణ్య తదితర అంగన్వాడి సెంటర్ల టీచర్స్ పాల్గొన్నారు

 

అంగన్వాడీ లకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : సిఐటియు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

07:55 PM ఆటో-బస్సు ఢీ..ఇద్దరికి తీవ్ర గాయాలు
07:19 PM ఏజన్సీలో యాక్షన్ టీమ్ కదలికలు..
07:03 PM మారుమోగిన గోవిందా..నామస్మరణ
07:02 PM పోషణ పక్షం సంబరాలు..అన్న ప్రసన్న కార్యక్రమం
06:18 PM మౌలిక సదుపాయాల కల్పనలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం..
06:06 PM పరీక్ష ఇన్విజిలేటర్లకు శిక్షణ
06:03 PM ఈపిఓఎస్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ల ఆవిష్కరణ
06:00 PM అంగరంగ వైభవంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవం
05:58 PM రెడ్డి వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం చారిత్రాత్మకం
05:56 PM నవతెలంగాణ వార్తకు స్పందన..
05:54 PM మిఠాయి దుకాణాలపై ఎస్ఐ కోరడా
05:49 PM రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు సరికాదు..
05:48 PM సగరులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి
05:11 PM బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మేయర్
04:52 PM పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
04:48 PM ప్రజా పోరాటాలు ఉదృతం చేయాలి
04:46 PM నేడే జిల్లా మినీ-సబ్-జూనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్..
04:45 PM రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు
04:41 PM అఖండ శివనామ సప్త ప్రజలకు మంచి మార్గాన్ని చూపిస్తాయి
04:38 PM ఈనెల 2న మద్నూర్ లో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం,
04:35 PM జాతీయ మానవ హక్కుల కమిటీ మండల అధ్యక్షుడిగా తాడూరి శ్రీధర్
04:34 PM రాహుల్ గాంధీపై అనర్హత సిగ్గు చేటు..
04:29 PM కెసిఆర్ రైతు సంక్షేమం కోసం చేపట్టే పనులు దేశానికే ఆదర్శం
04:23 PM ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
04:21 PM అదానిని కాపాడడానికే రాహుల్ గాంధీపై అనర్హత వేటు
04:20 PM తిరుపతి సాహితీ ఉత్సవాలకు మోతిలాల్ కు ఆహ్వానం
04:17 PM ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
04:14 PM పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ..
04:10 PM న్యాయ సేవ సంస్థ విజయవంతమైన సైకిల్ ర్యాలీ
04:07 PM అంగన్వాడీ కేంద్రంని అకస్మాత్తుగా తనిఖీ చేసిన సూపర్ వేజర్
04:05 PM చిరుధాన్యాలు తినండి - రోగనిరోధక శక్తి పెంచుకోండి
04:03 PM కోమన్ పల్లి పాఠశాలలో సర్పంచ్ అభినందనలు
04:00 PM మోడీ నియంతృత్వ పాలనను ఎండగడదాం
03:58 PM ఆర్థిక కారణాలతో ఉరి వేసుకుని ఆత్మహత్య
03:55 PM రాహుల్ పాదయాత్రకు వచ్చిన స్పందనకు.. మోడీ చిల్లర చేష్టలు
03:49 PM ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
03:37 PM దుబాయ్ లో రేవంత్ రెడ్డి, శభాష్ రెడ్డి బ్యానర్ ఆవిష్కరణ
03:32 PM వినియోగదారులకు విస్మయం కలిగిస్తున్న చికెన్ ధరలు
03:06 PM ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియం చేసుకోవాలి..
03:04 PM ఏప్రిల్ నెల మహనీయుల మాసంగా ప్రకటించాలి
03:02 PM బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాక
02:56 PM నేడు ఎమ్మెల్సీ దేశపతికి అభినందన సభ
02:55 PM పది పరీక్షలకు సర్వం సిద్దం
12:31 PM రాహుల్ గాంధీ అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
02:13 AM రికార్డ్‌ కెక్కిన పన్నెండు గంటల నిర్వ్యిరామ గాన లహరి
02:07 AM వార్ధక్యం అధిగమించేందుకు కళలు దోహదం
08:31 PM స్థానచలనం లేకే అక్రమాలు..?
08:24 PM అధికారులు ,సిబ్బంది శానిటేషన్ పై దృష్టిసరించాలి..
07:46 PM పడగల్ గ్రామ ఊర చెరువులో చక్రస్నానం
07:44 PM కుప్పకూలిన వృక్షాలు...
07:42 PM మానసిక ప్రశాంతత,యోగ,ధ్యాన ప్రచారం కు బయలుదేరిన పట్టణవాసులు
07:40 PM త్రాడుతో వాహనం లాగి వీడ్కోళ్లు పోలీస్ పలికిన సిబ్బంది
07:38 PM మల్కాపేట రిజర్వాయర్ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం
07:32 PM మహిళలు ఆర్థికంగా ఎదగాలి
07:30 PM మొక్కజొన్న రైతుణను సన్మానించిన నూజివీడు కంపెనీ
07:21 PM పోలీస్ కమీషనర్ గారి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.జి.పి సార్
07:10 PM కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే 500 కే గ్యాస్ సిలిండర్
06:59 PM గాంధీ విగ్రహానికి పూల వేస్తున్న కాంగ్రెస్ నాయకులు
06:42 PM రైతుల సహకారంతోనే పరపతి సంఘ బలోపేతం
06:40 PM ఉత్కంఠ భరితంగా గాంధారిలో కుస్తీ పోటీలు
06:38 PM బాలికల హాస్టల్ లో వడ్డించే భోజనంను పరిశీలించిన వైస్ చాన్స్ లర్
06:36 PM పరీక్షలంటే భయం వద్దు... ఎస్ఐ ఆంజనేయులు
06:35 PM మానవత్వాన్ని చాటుకున్న తాడ్వాయి ఎస్ఐ ఆంజనేయులు
06:33 PM పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
06:32 PM అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్రం
06:30 PM ప్రశాంతంగా పరిక్షలు..
06:21 PM నాలేశ్వర్ లో విద్యార్థులకు వైద్య పరీక్షలు..
06:20 PM బయోటెక్నాలజీ విభాగంలో డోండి ప్రసన్నకుమారికి డాక్టరేట్
06:18 PM ఆసుపత్రి సందర్శించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్ డాక్టర్ ఉష్మ
06:16 PM పోషకాహారం ఆరోగ్యానికి మేలు
06:15 PM గోవా అంతర్జాతీయ కరాటే పోటీల్లో దుబ్బాక విద్యార్థుల ప్రతిభ
06:13 PM విఠలేశ్వర ఆలయంలో మహిళా కార్పొరేషన్ చైర్మన్ పూజలు...
06:12 PM హిందు సంఘాలు ఆద్వర్యంలో అటవీ అధికారులు పై దాడి
06:10 PM తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛభారత్
06:09 PM నేటి నుండే \"టో(తో)ల్\"బాదుడు..
06:06 PM గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు
06:03 PM మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ
05:59 PM వీఆర్ఏ మండల అధ్యక్షుడిగా పెంటయ్య...
05:46 PM తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ డైరీ ఆవిష్కరించిన ఎంపీ
05:42 PM సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
05:34 PM దేశాన్ని తాకట్టు పెడుతున్న నరేంద్ర మోడీ
05:31 PM పశు వైద్యుడు వినీత్ కుమార్ కు ఘన సన్మానం
05:27 PM అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్
05:18 PM రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ పరపతి సంఘం
04:55 PM విద్యార్థులకు పరిక్షా సామాగ్రి పంపిణీ..
04:54 PM డీహేచ్ పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా రూపేశ్
04:53 PM విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశంచ్.ఎస్
04:31 PM పరీక్షలు బాగా రాసి జిల్లాకు పేరు తేవాలి
04:28 PM ఇన్చార్జి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా నిర్మల్ జిల్లా ఎస్పీ
04:26 PM రాహుల్ గాంధీపై అనర్హత వేటు ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే
04:20 PM నిజమాబాద్ మెడికల్ కాలేజి విద్యార్థి ఆత్మహత్య
04:08 PM ఐటీ హబ్ పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే
03:49 PM రాంపూర్ బొడ్రాయి ప్రతిష్టాపనకు భూమి పూజ.
03:45 PM ఘనంగా జూలకంటి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు...
03:22 PM ఇన్సూరెన్స్ రెన్యువల్ డబ్బులు చెల్లించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
03:20 PM మెడికో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్థిక శాఖ మంత్రి చే కమిటీ వేయాలి
03:18 PM మేడిపల్లి గ్రామంలో కంటివేలుగు కార్యక్రమం ప్రారంభం..
03:15 PM పరీక్షలు రాసే విద్యార్థులకు స్టేషనరీ గిఫ్ట్ ఇచ్చిన పూర్వ విద్యార్థి
03:14 PM వీడ్కోళ్లు పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమీషనర్
03:11 PM శుభ్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు

Top Stories Now

అంబులెన్స్‌ లేక సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.