నవతెలంగాణటే-కంటేశ్వర్
ఉపాధ్యాయుల బదిలీలలో మెడికల్ గ్రౌండ్ సర్టిఫికెట్లు అవసరమైన వారు, ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చేవరికి తొందరగా పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు ఇప్పించాలని, పరీక్షలు నిర్వహించే డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ కుమార్ తో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, పిఆర్ టియు జిల్లా ప్రధాన కార్యదర్షి వెంకటేశ్వర్ గౌడ్ లు సమావేశం అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm