నవతెలంగాణ-గంగాధర
గంగాధర మండలం చిన్న ఆచంపల్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ దోర్నాల.హనుమంత రెడ్డి అధ్యక్షతన సివిల్ రైట్స్ డే జరిగింది. గ్రామంలోని పలు అంశాలపై గ్రామస్తులతో అధికారులు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొలపురం లక్ష్మణ్, తహశీల్దారు అనంతరెడ్డి ,అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మ్యాక వినోద్, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు ద్యావ సంజీవ్, ద్యావ.శ్రీనివాస్, ఉప సర్పంచ్. రేగుల బాబు, సెక్రటరీ రాజశేఖర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుక, ఆశవర్కర్.కవిత, ఏఎన్ఎం సంపూర్ణ, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm