-వివో ఏల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పఠాన్ గౌస్ ఖాన్
నవతెలంగాణ- రామారెడ్డి
కామారెడ్డి నుండి బదిలీపై వెళ్లిన డీఎస్పీ సోమనాథంకు, బాధ్యతలు స్వీకరించిన నూతన డిఎస్పి వేపూరి సురేష్ ల మంగళవారం వివో ఎలా సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పఠాన్ గౌస్ ఖాన్, రామారెడ్డి బిజెపి సీనియర్ నాయకులు నా రెడ్డి రాజిరెడ్డిలు శాలువాతో సన్మానించారు.