నవతెలంగాణ-భిక్కనూర్
పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మంగళవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో హైదరాబాద్ పీవీ నరసింహారావు పశువైద్యశాల శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎనిమల్ క్యాంపును ఆయన శాస్త్రవేత్తలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పశు సంపదపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, గ్రామ సర్పంచ్ బైండ్ల సులోచన సుదర్శన్, ఎంపీటీసీ సాయ గౌడ్, మాజీ ఎంపీపీ సుదర్శన్, పశు వైద్యాధికారి డాక్టర్ దేవేందర్, ఉప సర్పంచ్ సిద్ధ గౌడ్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.