నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం మైనార్టి బాలికల అభ్యున్నతి కొరకు మైనారిటీల గురుకుల పాఠశాలలో మరియు కళాశాలలు స్థాపించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ శారా లిల్లీ తెలిపారు.మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు విద్య మరియు ఇతర సదుపాయాల నందు అగ్రగామిగా కొనసాగుతున్న తెలంగాణ మైనారిటీ అశ్వారావుపేట బాలికల గురుకుల కళాశాల నందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభ మైనవి అని తెలియజేసారు. కావున మీరు మీకు తెలిసిన బంధువులకు,స్నేహితులకు మరియు పొరుగు వారికి తెలియజేసి వారి పిల్లలను మన తెలంగాణ మైనారిటి అశ్వారావుపేట బాలికల గురుకుల కళాశాల లో
చేర్చించాలని కోరారు.
ఖాళీల వివరములు :
జూనియర్ ఇంటర్
ఎం.పి.సి
ముస్లిం : 26
క్రిష్టియన్: 02
జైన్ బుద్ధ,పార్మి, సిక్కులు: 02
మొత్తం: 30
నాన్ మైనార్టీస్
ఎస్సీ:02
ఎస్టీ: 02
బీసీ :05
ఒసీ : 01
మొత్తం : 10
బై.పి.సి
మైనార్టీలు
ముస్లిం: 26
క్రిష్టియన్ : 02
జైన్ బుద్ధ, పార్మి, సిక్కలు : 02
మొత్తం 30
ఎస్సీ : 02
ఎస్టీ : 02
బీసీ : 05
ఒసీ : 01
మొత్తం 10
అర్హతలు : పదవ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. తండ్రి వార్షిక ఆదాయం 1. 5 లక్షలు (గ్రామీణం),2 లక్షలు పట్టణం అయి ఉండాలి.
అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా జరుగును. కావున మీరు మీ దగ్గర లో ఉన్న మీ సేవ ద్వారా లేదా ఇంటర్ నెట్ సెంటర్ నందు కానీ ఆన్లైన్ చేయగలరు లేదా కళాశాల నందు (ఆదివారము మరియు ప్రభుత్వ సెలవు దినములలో తప్పరి అన్ని పని దినములలో ఉదయం. 10.00 గం॥ ల నుండి సాయంత్రం 4 గంపప వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉచితంగా
చేయబడును . వెబ్సైట్: www.tmreis.telangana.gov.in అడ్మిషన్న ఆన్లైన్ ప్రారంభ తేది : 17-01-2023 చివరి తేది : 15-02-2023
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 08:03PM