నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బి ఎ, బికాం,బిఎస్సి,బి బిఎ (సిబిసిఎస్)మొదటి సంవత్సరం, 1వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 13 నుండి ప్రారంభమవుతాయని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.పూర్తి వివరాలకు విద్యార్థులు www.telanganauniversity.ac.in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm