- క్యాంపు ప్రారంభోత్సవంలో సర్పంచ్ సంతోష్ పటేల్
నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చక్కటి కంటి వెలుగు క్యాంపును గ్రామ ప్రజలంతా సద్వినియోగం పంచుకోవాలని మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామ సర్పంచ్ సంతోష్ పటేల్ గ్రామస్తులను కోరారు కొడిచెర గ్రామంలో కంటి వెలుగు క్యాంపును గ్రామ సర్పంచ్ శుక్రవారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తూ ప్రజల కంటి చూపుకు అన్ని రకాలుగా ఉపయోగపడడం ప్రజలకు కంటి వెలుగు పథకం ఎంతో వెలుగును నింపుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపుల్లో భాగంగా శుక్రవారం నాడు మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామంలో కంటి వెలుగు క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పంచాయతీ పాలకవర్గం సభ్యులు కంటి వెలుగు నిర్వహించే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 05:34PM