నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామ రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఏనుగు సంతోష్ రెడ్డి, కార్యదర్శి నాగన్న నడిపి మల్లారెడ్డి, కోశాధికారి ఆకిటి గంగారెడ్డి, సహాయ కార్యదర్శి సామ రవీందర్ రెడ్డి, సలహాదారులు ధర్మ పెద్దమల్లారెడ్డి లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు నాగన్న నరేంధర్ రెడ్డి, మాజీ గ్రామ అధ్యక్షులు నాగన్న చిన్న మల్లారెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm