- గడపగడపకు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణా తార
నవతెలంగాణ-మద్నూర్
బీజేపీని రాష్ట్ర శాఖ చేపట్టిన గడప గడపకు ప్రచారం లో భాగంగా శుక్రవారం నాడు మద్నూర్ మండలంలోని చిన్న శక్కరగ గ్రామంలో బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణా తార ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వావిచడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న నరేంద్ర మోడీని బలపరిచి రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే బిజెపిని గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణా తార జుక్కల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మద్నూర్ మండల ప్రధాన కార్యదర్శి చట్లావార్ హన్మండ్లు, కొండా వీరేశం, వెంకట్ కాలే, శివాజీ పటేల్, మల్లికార్జున్ దేశాయ్, ధర్మ గడ్డి తుకారాం, రాజు విష్ణు, విష్ణు శెంకర్, న్యానేశ్వర్ తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 05:42PM