నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో గల ఎస్వీ గార్డెన్స్ లో శ్రీకాంత్ - పల్లవి వివాహ మహోత్సవానికి ప్రభుత్వ విప్, శాసనసభ్యులు గంప గోవర్ధన్ తనయుడు రాష్ట్ర బిఆర్ఎస్ యువ నాయకులు గంప శశాంక్ హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, భిక్కనూర్ బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు బుర్రి రంజిత్ వర్మ, మండల యూత్ కార్యదర్శి పూజారి ప్రశాంత్, ముదాం అరుణ్, కనకరాజు, దండు నవీన్, కేతి మధు, అంబల్ల సాయి నిఖిల్, ముచ్చర్ల రేవంత్ రెడ్డి, ముదాం కిరణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm