- డి.పి.ఒ లక్ష్మి రమాకాంత్
నవతెలంగాణ - అశ్వారావుపేట
వేసవి సమీపిస్తున్నందున మండలంలో త్రాగు నీరు సరఫరా పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయితీ అధికారి ఎం.డి.ఒ విద్యాధర్ రావుకు సూచించారు. గురువారం ఆయన మండలంలోని పలు పంచాయితీల్లో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్యం పనులను పరిశీలించారు. అశ్వారావుపేట, కేసప్పగూడెం, వినాయకపురం పంచాయితీల్లో పనులను తనిఖీ చేశారు. అనంతరం మండల స్థాయి అధికారులతో సమీక్ష చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm