నవతెలంగాణ -తాడ్వాయి
మూర్ఛ వ్యాధితో గద్దెలపై పడిపోయిన యువకుడ్ని స్థానిక పోలీసులు కాపాడి ప్రజల మనల్ని పొందారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ముత్యాల సంతోష్ కుటుంబంతో శనివారం వనదేవతల దర్శనానికి వచ్చారు. వనదేవతలను దర్శించుకుని సమయంలో గద్దెల వద్ద రావడంతో పడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు హాస్పటల్ తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆరోగ్యం నిలబడగా ఉందని తెలిపారు. మూర్చర్చి కింద పడిపోయిన భక్తుని కాపాడిన స్థానిక పోలీసులకు, స్థానిక ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.