నవతెలంగాణ-రామారెడ్డి
ములుగులో సోమవారం ప్రారంభమైన టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో కామారెడ్డి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన జోడోయాత్ర ప్రజల పక్షాన నిలుస్తుందని, కాంగ్రెస్ చేనులకు జోషు నింపుతుంద అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm