నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని గాంధారి రైతు వేదిక నంధు రైతుబంధుసమితి 2023క్యాలెండర్ నుమండల ప్రజాప్రతి నిధులు అధికారులుకలసి2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధ బలరాం, జెడ్పీటీసీ శంకర్ నాయక్, గాంధారి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు సాయికుమార్, ముద్దెలిసహకార సంఘం అధ్యక్షుడు సజ్జనపల్లి సాయిరాం, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు
మనోహర్ రావు,వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సత్యం, కరక్ వాడి సర్పంచ్ వసంత చందర్ రావు, గౌరరం సర్పంచ్ ఆంజయ్య, ముద్దెలి సర్పంచ్ కళావతి లక్ష్మన్, నాయకులు ముకుంద్ రావు, శ్యామ్, గణేష్, మండల వ్యవసాయ అధికారి నరేష్, ఏఈవో లు వివిధ గ్రామాలసర్పంచులు ఎంపిటిసిలు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm