నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును రామన్నపేట గ్రామ ప్రధాన సేవకులు పురుషోత్తం రెడ్డి (సీనియర్ జర్నలిస్టు) తదితరులు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.