నవతెలంగాణ - కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సాంబార్లో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ కలిసి పుష్పం అందజేసి ఘనంగా బుధవారం సత్కరించారు. నగర మేయర్ వెంట ఉన్న స్థానిక కార్పొరేటర్ సైతం ఒక్కొక్కరే పరిచయం చేసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా తదితరులు పాల్గొన్నారు.