నవతెలంగాణ-కోహెడ
మండలంలోని చెంచల్‌చెర్వుపల్లి గ్రామానికి చెందిన విలసాగరం సంపత్ ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను బుధవారం బొమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు బిజెపి నాయకులు పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ అధ్యక్షుడు రేవోజు రమేష్, పోలింగ్ భూత్ అధ్యక్షుడు పిడిశెట్టి తిరుపతి, మండల కార్యవర్గ సభ్యులు గాజుల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్, కంది సత్యనారాయణ, ఎదులాపురం రాజు, భీంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిడిశెట్టి సంపతి, రేవోజు శ్రావణ్, దండబోయిన రాజయ్య, లింగంపెల్లి శ్రీను, తిమ్మాపురం శ్రీను, ఎల్లబోయిన అజేయ్, ఎల్లబోయిన శేఖర్, విలాసాగరం ఆంజనేయులు, తదితరులున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 07:19PM